13, మార్చి 2011, ఆదివారం

ఖరీదైన సిత్రంస్

ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ను చూసారా  గిన్నీస్ రికార్డుకెక్కిన దీని ధర దాదాపు 18.24 కోట్లు,ఈ స్వర్ణ సంచీ 4517 వజ్రాలతో పొదగబడింది.


28, ఫిబ్రవరి 2011, సోమవారం

కూరగాయల సిత్రమ్స్

ఐ లవ్ యు వంకాయ్:
బత్తాయ్ లో బత్తాయ్:బత్తాయ్ ని ఒలిస్తే లోపల మరో బత్తాయ్ కనబడిందట


ఏనుగు లాంటి ఉల్లి:పాము లాంటి మునగ:


ఒకే పువ్వు,రెండు రంగులు :
ఒకే చెట్టు,45 పువ్వులు:
21, ఫిబ్రవరి 2011, సోమవారం

ఏనిమిదో వింత

న్యూజీలాండ్ లో రోటోమహానా సరస్సు వెంబడి మెట్ల వలె నిర్మాణాలున్నాయని, ఈ ఎనిమిదోవింత ను తాము పునరావిష్కరించామని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే ఇక్కడ మీరు చూస్తుంది కేవలం ఊహాచిత్రం.  జైహింద్

అందరికీ అదే కావాలట

14 దేశాల కెప్టెన్ల తో వరల్డ్ కప్